Monday, April 29, 2024

WGL: చదువుల తల్లికి చేయూతనివ్వండి..

గూడూరు (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన మట్టిలో మాణిక్యం ఆదివాసి నిరుపేద బిడ్డ కొట్టెం కుసుమాంజలికి C ఆనందరావు కాలేజ్ కరీంనగర్ లో సీటు వచ్చింది. నిరుపేద కుటుంబం అయిన తన చదువుల నిమిత్తం ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులు కానీ, పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ తన ఉన్నత చదువుల నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని మనవి.

ఆదివాసి ఆణిముత్యం చదువుల తల్లి కొట్టెం కుసుమాంజలికి ఆర్థిక సాయం చేయూతనివ్వండి.
ఫోన్ పే నెంబర్ బత్తుల శ్రీనివాస్ 7095861808, పెనక ప్రభాకర్ 9494283038. దయచేసి దాతలు ఆర్థిక సాయం అందించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement