Saturday, May 4, 2024

జూబ్లీహిల్స్ లో బాలిక రేప్ కేసు ఘ‌ట‌న – త‌ప్పు చేసిన వారిని భ‌య‌పెట్టండి – ర‌ఘునంద‌న్ రావు

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో బాలిక రేప్ కేసు ఘ‌ట‌న‌పై మీడియాతో మాట్లాడారు బిజెపి ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు. పోలీసుల బెదిరింపుల‌కు ఎవ‌రు భ‌య‌ప‌డేవారు లేర‌న్నారు ..మ‌మ్మ‌ల్ని కాదు త‌ప్పు చేసిన వారిని భ‌య‌పెట్టండ‌న్నారు..సీసీ ఫుటేజ్ ఏది..ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు..ర‌ఘునంద‌న్ రావు అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడ‌తామంటున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement