Monday, May 6, 2024

BRS JOIN : సీఎం కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ మాజీమంత్రి సంభాని….త‌దిత‌రులు

బీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్యలు బీఆర్ఎస్‌లో చేర‌నున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంభాని చంద్రశేఖర్ గెలిచారు. ఇవాళ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర నాయక్, పీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణల‌తో క‌లిసి సీఎంను క‌లుసుకొని పార్టీలో చేర‌తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement