Monday, October 7, 2024

WGL : గుండెపోటుతో మత్స్య కారుడు మృతి

భూపాలపల్లి, నవంబర్ 20(ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో దమ్మనకుంట చెరువులో ఆకస్మికంగా మృతి చెందాడు. గ్రామానికి చెందిన సాంబయ్య (45) అనే మత్స్య కారుడు సోమవారం చెరువులో చేపలు పట్టుతుండగా గుండె పోటు రావడంతో చెరువులోనే మృతి చెందాడు. మత్స్య కారుడు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement