Saturday, May 18, 2024

జగిత్యాలలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ షాపింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. షాపింగ్‌ మాల్‌ నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement