Monday, April 29, 2024

మ‌ణికొండ‌లో పేలుడు.. ఒక‌రికి తీవ్రగాయాలు

హైద‌రాబాద్ లోని మ‌ణికొండ లాల‌మ్మ గార్డెన్‌లో భారీ పేలుడు ఘ‌ట‌న‌ సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఒక్క‌సారిగా భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే కెమిక‌ల్ డ‌బ్బాలు పేలిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement