న్యూఢిల్లీ – లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 20 వ తేదిన విచారణకు రావలసిందిగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నేడు నోటీసులు జారీ చేసింది.. విచారణకు స్వయంగా హాజరుకావలసిందిగా పేర్కొంది..కాగా,నేటి విచారణకు హాజరుకాని కవిత సుప్రీం కోర్టు లో ఉన్న తన పిటిషన్ విచారణ తేది 24 తర్వాత హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు.. అయితే అందుకు భిన్నంగా ఈ నెల 20వ తేదినే విచారణకు రావాలసిందిగా ఈడీ నోటీసులు పంపడం విశేషం..
20న విచారణకు రండి – మళ్లీ కవితకు ఈడీ నోటీస్..

Previous article
Advertisement
తాజా వార్తలు
Advertisement