Thursday, May 16, 2024

హాస్ప‌ట‌ల్ లో మ‌జ్జిగ పంపిణీ చేసిన – ఎమ్మెల్యే సీత‌క్క‌

ములుగు జిల్లా హాస్పటల్ లో మజ్జిగ‌ని పంపిణీ చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క .. ఏఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ ..
ములుగు ప్రభుత్వ జిల్లా హాస్పటల్ లో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్ .. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ‌ని పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయం లో 41రోజులు రోగులకు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్ .. ఉచిత భోజన వసతి కల్పించారు.. రోగులు ..వారితో ఉండే వారు ఎండ తీవ్రత తో బాధపడుతున్న వారికి చల్లని మజ్జిగ‌ ఉపయోగ పడుతుంద‌ని.. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
ఏటూరు నాగారం ..బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,గోవిందా రావు పేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసు పుత్ సీతారాం నాయక్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,ఎన్. ఎస్, యు. ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement