Monday, May 6, 2024

Dgp meet Revanth: రేవంత్‌రెడ్డిని క‌లిసిన డీజీపీ అంజ‌నీకుమార్

కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి డీజీపీ అంజ‌నీకుమార్ క‌లిశారు. రేవంత్‌రెడ్డిని ఆయ‌న నివాసంలో డీజీపీతో పాటు మ‌హేష్‌భ‌గ‌వ‌త్, సంజ‌య్‌కుమార్ జైన్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకొని పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement