Tuesday, May 14, 2024

Kaleru: బీఆర్ఎస్‌కు తొలి విజ‌యం… అంబ‌ర్‌పేట‌లో గెలుపు

తెలంగాణ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజ‌యం సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్ విజ‌యం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థిపై సుమారు 3వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement