Thursday, May 2, 2024

TS: భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘనవిజయం

ఖమ్మం జిల్లాలో తొలి ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలుండగా, ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో కొనసాగుతున్నారు. అయితే భద్రాచలంలో మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి తెలం వెంకట్రావ్ చివరి రౌండ్ లో పుంజుకొని కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య పై విజయం సాధించారు. ఈ స్థనంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 4280 ఓట్ల మెజార్టీ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement