Monday, April 29, 2024

Breaking: నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం

నల్గొండ జిల్లాలో తొలి ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చింది. నల్గొండలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై ఆయన సుమారు 54 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement