Monday, December 9, 2024

Damodara Rajanarsimha :అందోల్‌లో దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ విజ‌యం

అందోల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ విజ‌యం సాధించాడు. ఆయ‌న త‌న స‌మీప బీఆర్ఎస్ అభ్య‌ర్థి క్రాంతి కిర‌ణ్ పై సుమారు 33వేల ఓట్ల అధిక్య‌త‌తో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement