Monday, May 13, 2024

రేప‌టి నుంచి డీఈడీ హాల్‌టికెట్లు జారీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూలై 4వ తేదీ నుంచి 9 వరకు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ) మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హాల్‌టికెట్లను నేటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement