Monday, April 29, 2024

మునుగోడులో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు..!

మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నిక కోసం సీపీఐ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో కీలక నిర్ణయంపై ప్రకటన చేయనుంది. ఈ ఉప ఎన్నికపై నల్గొండ కమిటీతో సీపీఐ అగ్రనేతలు సమావేశం కానున్నారు. బీజేపీని ఓడించడమే టార్గెట్ గా సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement