Thursday, May 2, 2024

Cool…Cool – వరుణుడు గుప్పెట్లో భాగ్య నగరం

హైదరాబాద్‌ వ్యాప్తంగా ఈ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట, బాలానగర్, కూకట్‌పల్లి, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, కోఠి, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, మల్కాజిగిరిలో వర్షం కురుస్తోంది.. దీంతో నగరమంతా కూల్ గా మారి పొయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement