Wednesday, May 1, 2024

Big Breking : ఇల్లందులో 18వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజ‌యం

ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కోరం క‌న‌క‌య్య విజ‌యం సాధించారు. ఇక్క‌డ సిట్టింగ్ అభ్య‌ర్థి హ‌రిప్రియ 18వేల పై చిలుకు ఓట్ల‌తో ఓటమిచెందారు. ఈ విష‌యంతో ఖ‌మ్మం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన రెండు స్థానాల‌ను కాంగ్రెస్‌కే ద‌క్కాయి. మిగిలిన 8స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థులే ముందంజ‌లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement