Friday, July 26, 2024

Breaking: ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు..

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఆరుగురు మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు తమ ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయానియోజకవర్గాల్లో ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా తొమ్మిది రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement