Sunday, April 28, 2024

MBNR: నార్లాపూర్ రిజర్వాయర్ విజిట్ కు కాంగ్రెస్ పిలుపు.. జూపల్లి అరెస్ట్

ప్రభ న్యూస్, మహబూబ్ నగర్ : నార్లాపూర్ రిజర్వాయర్ విజిట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో ముందస్తుగా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణరావు ను శనివారం అరెస్ట్ చేసి మహబూబనగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అక్కడి నుండి ఆయనను తిరిగి హన్వాడ పోలీస్ స్టేషన్ కు తరలించే యోచనలో పోలీస్ అధికారులున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement