Tuesday, May 7, 2024

రాజ్య‌స‌భ స‌భ్యుడు గాయ‌త్రి ర‌వికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గాయత్రి రవిని ఇవ్వాల ప‌లువురు అభినందించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలుపుతున్న కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ దంపతులు. త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement