Thursday, May 2, 2024

KCR Nomination : గ‌జ్వేల్‌లో నామినేష‌న్ వేసిన సీఎం కేసీఆర్‌

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక నాయకులతో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందచేశారు. హెలిపాడ్ నుంచి ఊరేగింపుగా కార్యాలయానికి వెళ్ళారు. కేసీఆర్‌తో పాటు పలువురు స్థానిక నేతలు ఉన్నారు. గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన తర్వాత కామారెడ్డిలో నామినేషన్‌ వేయడానికి బయల్దేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement