Thursday, May 16, 2024

చెన్నరావుపేట‌ ఎంపీడీఓ లలిత సస్పెండ్.. అవినీతి, అక్రమాలే ప్రధాన కారణం

వరంగల్​ జిల్లా చెన్నరావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి లలితను విధుల నుంచి జెడ్పీ సీఈఓ తొలగించినట్లు మండల పరిషత్ కార్యాలయం సూపరిండెంట్ దయాకర్ సామాజిక మాధ్యమం ద్వారా ఇవ్వాల తెలిపారు. గత నెల 30న ఆంధ్రప్రభ దినపత్రికలో ‘‘కాసుల కత్తి.. కార్యదర్శుల మెడలో’’! అని ప్రధానంగా ప్రచురించి మండలంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు బహిర్గతం చేయగా, నిఘా వర్గాలు.. ఉన్నతాధికారుల విచారణ జరిపారు. దీంతో ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎంపీడీవో లలితను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement