Thursday, October 31, 2024

శ్రీ షిర్డీ సాయి అష్టోత్తర శత నామావళి

ఓం ఐం హ్రీం శ్రీంక్లీం
ఓం సాయినాథాయ నమ:
ఓం లక్ష్మీనారాయాణాయ నమ:
ఓం శ్రీరామకృష్ణమారుత్యాదిరూపాయ నమ:
ఓం శేషసాయినే నమ:
ఓం గోదావరీత టశిరిడీవాసినే నమ:
ఓం భక్తహృదాలయాయ నమ:
ఓం సర్వహృద్వాసినే నమ:
ఓం భూతావాసాయ నమ:
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమ:
ఓం కాలాతీతాయ నమ:10
ఓం కాలాయ నమ:
ఓం కాలకాలాయ నమ:
ఓం కాలదర్ప దమనాయ నమ:
ఓం మృత్యుంజయాయ నమ:
ఓం అమర్త్యాయ నమ:
ఓం మర్త్యాభయప్రదాయ నమ:
ఓం జీవాధారాయ నమ:
ఓం సర్వాధారాయ నమ:
ఓం భక్తావనసమదర్థాయ నమ:
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమ: 20
ఓం అన్నవస్త్రదాయ నమ:
ఓం ఆరోగ్యక్షేమదాయ నమ:
ఓం ధనమాంగల్యదాయ నమ:
ఓం బుద్ధిసిద్ధిదాయ నమ:
ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమ:
ఓం యోగక్షేమవహాయ నమ:
ఓం ఆపద్భాంధవాయ నమ:
ఓం మార్గబంధవే నమ:
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమ:
ఓం ప్రియాయ నమ: 30
ఓం అంతర్యామినే నమ:
ఓం సచ్చిదాత్మనే నమ:
ఓం ఆనందదాయ నమ:
ఓం ఆనందాయ నమ:
ఓం పరమేశ్వరాయ నమ:
ఓం పర బ్రహ్మణ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం జ్ఞానస్వరూపిణ నమ:
ఓం జగత:పిత్రే నమ:
ఓం భక్తానాంమాతృదాతృ పితామహాయ నమ: 40
ఓం భక్తాభయప్రదాయ నమ:
ఓం భక్తపరాధీనాయ నమ:
ఓం భక్తానుగ్రహకాతరాయ నమ:
ఓం శరణాగతవత్సలాయ నమ:
ఓం భక్తశక్తిప్రదాయ నమ:
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమ:
ఓం ప్రేమప్రదాయ నమ:
ఓం సంశయహృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయకరాయ నమ:
ఓం హృదయగ్రంధి భేదకాయ నమ:
ఓం కరధ్వంసినే నమ: 50
ఓం శుద్ధసత్వస్థితాయ నమ:
ఓం గుణాతీతగుణాత్మనే నమ:
ఓం అనంతకళ్యాణగుణాయ నమ:
ఓం అమితపరాక్రమాయ నమ:
ఓం జయినే నమ:
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమ:
ఓం అపరాజితాయ నమ:
ఓం త్రిలోకేషుఅవిఘాతగతయే నమ:
ఓం అశక్యరహితాయ నమ:
ఓం సర్వశక్తిమూర్తయే నమ: 60
ఓం సురూపసుందరాయ నమ:
ఓం సులోచనాయ నమ:
ఓం మహారూపవిశ్వమూర్తయే నమ:
ఓం అరూపవ్యక్తాయ నమ:
ఓం చింత్యాయ నమ:
ఓం సూక్ష్మాయ నమ:
ఓం సర్వాంతర్యామినే నమ:
ఓం మనోవాగతీతాయ నమ:
ఓం ప్రేమమూర్తయే నమ:
ఓం సులభదుర్లభాయ నమ: 70
ఓం అసహాయసహాయాయ నమ:
ఓం అనాథనాథయే నమ:
ఓం సర్వభారభృతే నమ:
ఓం అకర్మానేకకర్మానుకర్మిణ నమ:
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమ:
ఓం తీర్థాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం సంతాంగతయే నమ:
ఓం సత్పరాయణాయ నమ:
ఓం లోకనాథాయ నమ: 80
ఓం పావనానఘాయ నమ:
ఓం అమృతాంశువే నమ:
ఓం భాస్కరప్రభాయ నమ:
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాదిసువ్రతాయ నమ:
ఓం సత్యధర్మపరాయణాయ నమ:
ఓం సిద్దేశ్వరాయ నమ:
ఓం సిద్ధసంకల్పాయ నమ:
ఓం యోగేశ్వరాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవశ్యాయ నమ: 90
ఓం సత్పురుషాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం సత్యతత్త్వబోధకాయ నమ:
ఓం కామాదిషడ్వైరధ్వంసినే నమ:
ఓం అభేదానందానుభవప్రదాయ నమ:
ఓం సర్వమతసమ్మతాయ నమ:
ఓం శ్రీదక్షిణామూర్తయే నమ:
ఓం శ్రీవేంకటేశరమణాయ నమ:
ఓం అద్భుతానందచర్యాయ నమ:
ఓం ప్రపన్నాంర్తిహరాయ నమ: 100
ఓం సంసారసర్వదు:ఖక్షయ కారకాయ నమ:
ఓం సర్వవి త్సంర్వతోముఖాయ నమ:
ఓం సర్వాంతర్భహిస్థితాయ నమ:
ఓం సర్వమంగళకరాయ నమ:
ఓం సర్వాభీష్టప్రదాయ నమ:
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమ:
ఓం సచ్చిదానందస్వరూపాయ నమ:
ఓం శ్రీసమర్దసద్గురు సాయినాథాయ నమ: 108

Advertisement

తాజా వార్తలు

Advertisement