Wednesday, May 22, 2024

TS: నేడు సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష

ఇవాళ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రభుత్వంకు ఆదాయం తెచ్చే శాఖలపై నేడు సమీక్ష చేయనున్నారు.

- Advertisement -

ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు సమీక్షకు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement