Saturday, May 4, 2024

TS: పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు

బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా పోలీసుల విధులకు కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. దీంతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో పలు సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఐదు రోజుల క్రితం కమలాపూర్ పోలీస్టేషన్‌లో సైతం కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement