Monday, May 6, 2024

కల్వర్టును ఢీకొన్న కారు.. తండ్రీ కొడుకు దుర్మరణం

కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో తండ్రీ కొడుకు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నకిరేకల్ మండలం నెల్లిబండ దగ్గర కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement