Saturday, May 4, 2024

Breaking : ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించిన తెలంగాణ స‌ర్కార్-ఈ నెల 26నుంచి అక్టోబ‌ర్ 8వ‌ర‌కు సెల‌వులు

తెలంగాణ స‌ర్కార్ ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించింది.ఈ మేర‌కు 13రోజులు సెల‌వులు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.ఈ నెల 26నుంచి అక్టోబ‌ర్ 8వ‌ర‌కు సెల‌వులు ఇచ్చింది.ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది తెలంగాణ స‌ర్కార్.వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు 13 రోజులే అయినప్పటికీ 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9న ఆదివారాలు కావడమే దీనికి కారణం. అక్టోబర్ 10న విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్రాంతికి సెలవులను తగ్గించి… బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులను పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement