Thursday, May 2, 2024

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ – ఎమ్మెల్యే దాసరి

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదల పాలిట వరంగా మారింది పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని 114 మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 41,81,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ లు,జడ్పీటీసీ లు, సహకార ఛైర్మెన్ లు,పట్టణాధ్యక్షులు, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు,రైతు బంధు కో ఆర్డినెటర్ లు, ఉప సర్పంచ్ లు,గ్రామ శాఖ అధ్యక్షులు, కో ఆప్షన్ లు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement