Tuesday, October 15, 2024

JP NADDA : నడ్డా వస్తున్నారు…

ఇవాళ‌ తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప‌ర్య‌టించ‌నున్నారు. నారాయణపేట, చేవెళ్లలో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం మల్కాజ్ గిరిలో బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. న‌డ్డా రాక సంద‌ర్భంగా బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement