Tuesday, April 30, 2024

అంజన్నకు భద్రాచలం తలంబ్రాలు స‌మ‌ర్పించిన.. ఎమ్మెల్యే

కొండగట్టు అంజన్న స్వామికి భద్రాచలం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ . తలంబ్రాలు సమర్పించడంతో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమైయ్యాయి.మ‌త్రోఛ్చార‌ణ‌ల‌తో స్వామి వారికి పూజ‌లు జ‌రిపారు. ఈ వేడుక‌లో భ‌క్తులు..ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అంజ‌న్న‌ని పూజించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement