Thursday, May 2, 2024

TS: ఆటో డ్రైవర్ ఆత్మహత్య…

తెలంగాణ‌లో మ‌రో ఆటోడ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మేడ్చల్‌కు చెందిన సంతోష్ కుమార్ రైలుకు ఎదురుగా వెళ్లడంతో గుర్తు తెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు నగరంలో ఆరుగురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు మరోకరు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement