Friday, April 26, 2024

రికార్డు స్థాయిలో.. యాదాద్రి హుండీకి ఆదాయం

గత 20రోజుల్లో రూ.2కోట్ల..12లక్ష‌ల 16 వేల 700రూపాయలు యాదాద్రి హుండీకి ఆదాయం వ‌చ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల 600 గ్రాములు వ‌చ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. అమెరికా డాల‌ర్లు 1194, యూఏఈ దిర్హామ్స్ 140, ఆస్ట్రేలియా డాల‌ర్స్ 150, ఇంగ్లండ్ పౌండ్స్ 30, కెన‌డా డాల‌ర్స్ 45, ఒమాన్ బైసా 10,500, న్యూజిలాండ్ డాల‌ర్స్ 45, సింగ‌పూర్ 74 డాల‌ర్స్, మ‌లేషియా రింగ్గిట్స్ 69, సౌదీ రియ‌ల్స్ 27 వ‌చ్చాయి.దాంతో యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం స‌మ‌కూరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement