Friday, May 10, 2024

Armoor – వరదలకు తెగిన రైల్వే స్టేషన్ ప్రధాన రహదారి – రాకపోకలకు అంతరాయం

ఆర్మూర్ లో గత రాత్రి భారీగా వర్షం కురిసింది . దీంతో ఆర్మూర్ రైల్వే స్టేషన్ కు , రైల్వే స్టేషన్ ప్రధాన రహదారి ఒక్కసారిగా భారీ వరద నీరు రావడంతో తెగిపోయిన సిసి రోడ్డు తెగిపోయింది. ఈ కారణంగా రైల్వే స్టేషన్ కు రాకపోకల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement