Monday, May 20, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : అతిభోజనం – 2 (ఆడియోతో…)

భారతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అతిభోజనం…
అనారోగ్యం అనాయుష్యం అస ్వర్గ్యంచ అతి భోజనం
అపుణ్యం లోకవిద్విష్టం తస్మాత్‌ తత్‌ పరి వర్జయేత్‌

అతిభోజనం వలన అనారోగ్యం కలిగి ఆయుష్యం తగ్గుతుంది. స్నాన,దాన,జపాదులు చేయలేము కావున స్వర్గం లభించదు. పుణ్యం కూడా లభించక లోకులతో ద్వేషానికి గురవుతారు. కావున అతి భోజనాన్ని వదిలిపెట్టి హితకర భోజనాన్ని మితముగా చేయాలి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement