Tuesday, November 28, 2023

Amit Shah: ఇవాళ తెలంగాణ‌కు అమిత్‌షా

ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా పాల్గొంటారు. మధ్యాహ్నాం 12:35కు బేగంపేటకు చేరుకొని ఒంటిగంటకు జనగామ సభలో పాల్గొంటారు.

- Advertisement -
   

అనంత‌రం మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్ల బహిరంగ సభకు,సాయంత్రం 5:30 గంటలకి ఉప్పల్‌లో అమిత్‌షా రోడ్‌ షో చేస్తారు. మళ్లీ రాత్రికి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement