Sunday, December 10, 2023

CM KCR BUS CHEKING : సీఎం కేసీఆర్ ప్ర‌యాణించే బ‌స్సులో త‌నిఖీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుండ్ల‌ప‌ల్లి టోల్‌గేట్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

- Advertisement -
   

సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళికి అనుగుణంగా సీఎం కేసీఆర్ సిబ్బంది కూడా అధికారులకు సహకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement