గుంతకల్-తిరుపతి ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెంకటంపల్లిలో ఆగకుండా వెళ్లింది. వెంకటంపల్లి నుంచి ఇమాపురం వరకు రైలు దూసుకెళ్లింది. ఇమాంపురం వద్ద రైలు నిలిచింది.
- Advertisement -