Saturday, May 4, 2024

మ‌ణికొండ‌లో అంబేద్క‌ర్ వ‌ర్ధంతి

మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని నెక్నాపుర్ గ్రామంలో బీజేపీ మునిసిపాలిటీ అధ్యక్షులు చిలుకూరి బీరప్ప ఆధ్వర్యంలో ఈరోజు భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనికొండ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చ ప్రోటోకాల్ ఇన్ ఛార్జి పి.శ్రీనివాస్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు డి. లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ మెంబర్ సిద్దప్ప, బీజేపీ నాయకులు శంకర్ సింగ్, వై.వేణు, శివరాజ్, ఈ నర్సింగ్ రావు, అనిత దేవి, కె.శంకర్, ఆనంద్ రావు, విష్ణు, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేందర్, రవికాంత్, బి.శివ కుమార్, పి.యాదయ్య, ఎ.కృష్ణ, నాగేష్, ధన్ రాజ్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement