Saturday, April 27, 2024

TS : హోళీ సంబరాలు

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం నుంచి హోళీ పండుగ సంబరాలు ప్రారంభంఅయ్యాయి. కొత్త బస్టాండ్, అంబేడ్కర్ చౌక్, గాంధీ చౌక్, రాజీవ్ రోడ్, వాడవాడ లో చిన్న పెద్ద తేడాలేకుండా ఒకరి ఒకరు రంగులు చల్లుకుంటూ పండగ సంబరాలు జరుపుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement