Saturday, April 27, 2024

TS : చిన్నారుల హోలీ కేరింతలు

బాసర, మార్చి25 (ప్రభ న్యూస్) : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సోమవారం ఉదయం నుండి హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి కామ దహనం నిర్వహించారు. చిన్నారులు పెద్దలు అని తేడా లేకుండా హోలీ సంబరాలలో మునిగితేలారు. ఒకరిని ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement