Saturday, May 18, 2024

ఘనంగా హోలీ సంబరాలు

కాసిపేట మండలంలో రంగుల పండుగ హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా యువకులు, పిల్లలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, జీవితం ఆనందమయంగా కొనసాగాలంటూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆనందంగా గడిపారు. తెల్లవారక ముందే గ్రామల్లో మొదలైన హోలీ కేరింతలు మద్యాహ్నం వరకు కొనసాగాయి. అయితే వరుసగా సెలవులు రావడంతో చాలా మంది పట్టణాల నుండి స్వంత గ్రామలకు వచ్చి సంబరాల్లో పాల్గోన్నప్పటికి కరోన నేపద్యంలో నిబందనలు చాలా మంది పాటించలేదనే విమర్శలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement