Wednesday, May 29, 2024

TS to TG | టీఎస్‌ ఇక టీజీ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌గా నుంచి టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి నేడు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. సీవీలు, నోటిఫికేషన్‌లు, నివేదికలు, లెటర్‌హెడ్‌లలో టీజీ ఒకేలా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement