Tuesday, July 23, 2024

MI vs LSG | ముంబైపై లక్నో విజయం…

వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జేయింట్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్‌ ముందు 215 పరుగుల భారీ టార్గెట్‌ చేసిన లక్నో… ఢిఫెండింగ్‌లో రాణించింది. దీంతో ముంబై ను 196 పరుగులకే పరిమితం చేసి… 18 పరుగుల తేడాతో గెలుపొందింది.

మంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌(68), నమన్ ధీర్ (62) లు బౌండ‌రీలతో చెరో హాఫ్ సెంచరీ బాదారు. అయితే, మిగిలిన వారు విఫలమవ్వడంతో నిర్ణీత ఓవర్లలో టార్గెట్‌ను రీచ్ అవ్వడంలో ముంబై జట్టు విఫలమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement