Tuesday, May 21, 2024

గ్రీన్ ప్రైడే..

బెల్లంపల్లి: గ్రీన్‌ ప్రైడే కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని వీధుల్లో నాటిన మొక్కలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement