Monday, April 29, 2024

బెల్లంపల్లిలో గ్రీన్‌ ఫ్రైడే..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో గ్రీన్‌ ప్రైడే సందర్భంగా పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని చెట్లకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్‌ గురుడ్ల లక్ష్మి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement