Monday, May 20, 2024

సెంట్రల్‌ ఫార్మసీ, సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్ ప్రారంభం

బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్‌లో బెల్లంపల్లి ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి సెంట్రల్‌ ఫార్మసిని, ఏరియాసుపత్రిలో సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు. అనంతరం వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌రావు, లోల్ల రాంశాస్త్రి, బెల్లంపల్లి ఏరియా అధనపు ముఖ్య అధికారి డాక్టర్‌ రామలాచౌరి, డాక్టర్లు ఆదినారాయణ, మురళి, రామకృష్ణ, టీబీజీకెఎస్‌ నాయకులు కలాలి నర్సయ్య, అనుముల సత్యనారాయణ, పానగంటి కుమారస్వామి, స్వరూపరాణి, బత్తుల అనసూయ, సోగాల శ్రీనివాస్‌, సాగర్ల స్వామి, సురేష్‌పాల్‌, గోమాస తిరుపతి, ఏరియాసుపత్రి సిబ్బంది అరుణ సుందరి, విజయలక్ష్మి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement