Wednesday, May 1, 2024

జాతీయ రహదారిపై భారీ గుంత‌..

చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి 63 రోడ్డుకు చింతలపల్లి బ్రిడ్జ్ సమీపంలో బతుకమ్మ వాగు ఉప్పొంగి పెద్ద గుంత పడడంతో అధికారులు ఆ వైపు వెళ్లే వాహనాలను నిలిపి వేశారు. దీంతో మహారాష్ట్ర, చెత్తీషఘడ్ రాష్ట్రాలకు వెళ్లే వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement