Sunday, May 5, 2024

పోలీసుల అదుపులో అనుమానితులు

కాసిపేట : కాసిపేట మండలం దేవాపూర్‌ పోలీసుల ఆదుపులో నలుగురు అనుమానిత వ్యక్తులున్నారు. దేవాపూర్‌ పరిసర ప్రాంతాలలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఆరుగురు సభ్యులతో కూడిన ముటా తిరుగుతుండగా స్థానికులు వారిని వెండబించగా ఇద్దరు పారిపోగా నలుగురు వ్యక్తులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించినట్టు వారు తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement