Sunday, May 5, 2024

TS: షూటింగ్ లో ప్రమాదం.. నటుడు అఖిల్ మిశ్రా మృతి

హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా (58) తుదిశ్వాస విడిచారు. ఆ సినిమా షూటింగ్ వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుంచి అఖిల్ మిశ్రా కిందపడినట్లు తెలిస్తోంది. అఖిల్ మిశ్రా అమీర్ ఖాన్ త్రీ ఇండియట్స్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఆయన లైబ్రేరియన్ పాత్రలో నటించాడు. దీంతో పాటు బాలీవుడ్ లో డాన్, గాంధీ మై ఫాదర్, శిఖర్ తో పాటు పలు సినిమాల్లోనూ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement