Monday, May 6, 2024

రేపు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా ?

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ రేపు రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ ర్యాలీలో రాజీనామా ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. పాక్ లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విశ్వాస ప‌రీక్ష కంటే ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ రేపు రాజీనామా చేయ‌నున్నార‌నే స‌మాచారం తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement